STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Others

4  

Narra Pandu

Tragedy Fantasy Others

నాలో లేని నేను-నర్ర పాండు

నాలో లేని నేను-నర్ర పాండు

1 min
533

నాలో లేని నేను


రోజులాగే ఈ రోజు ఉదయం సూర్యకిరణాలు నేలను తాకుతున్న వేళా,

పక్షుల కిలకిల రాగాలతో పరవశిస్తున్న ప్రకృతి అందం,

ఉదయం కళ్ళు తెరిచినపుడు కనిపించే మొదటి రూపం,

గిలిగింతలు పెట్టే నా ఆలోచనలు,

చంద్రుని వెన్నెలకు విచ్చుకునే కలువలా,

తుమ్మెద చేరువైతే వికసించే పుష్పంలా,

మేఘాల రాకను చూసి నాట్యమాడే మయూరిలా,

నాకు నేనుగా పరవశించేపోయేవాడిని

కానీ , రోజు రోజుకి

నాకు నేనే దూరమవుతున్న

నన్ను నేనే కోల్పోతున్న

నన్ను నేనే మర్చిపోతున్న

నన్ను నేనే వెతుకుతున్న

నాలో లేని నేను-నర్ర పాండు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy