డ్రైవర్
డ్రైవర్
ట్రిన్ ... ట్రిన్...
హలో!
హలో నేనే సావిత్రిని
చెప్పు
గాయత్రీ మొన్న నీతో మాకు, బాగా తెలిసున్న, మంచి డ్రైవర్ ని చూసిపెట్టమన్నాను కదా!
అవును, ఎంక్వైరీ చేస్తున్నాను
అవసరం లేదు, వద్దు, మానెయ్
ఎందుకు? ఎవడైనా మంచి డ్రైవర్ దొరికాడా?
లేదు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం. నిన్న తాంబూలాలు పుచ్చుకున్నాం. మళ్ళీ నెల మొదటి వారంలోనే పెళ్లి. వచ్చి పిలుస్తాం. పెళ్ళికి తప్పకుండా రావాలి.
అలాగే
*****
సంభాషణ ముగిసింది