ఈయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో సాహితీ సృష్టి చేస్తారు. అనువాదములూ చేస్తారు. కాల స్వరూపము, ఉపనిషత్తులు, కోగ్నిటివ్ సైన్స్ లలో పరిశోధన చేస్తున్నారు. ఆంగ్ల భాషలో వీరివి నాలుగు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఈయన రచనలు అంతర్జాలంలో వివిధ సాలెగూళ్ళలో చదువవచ్చు.
मित्रांशी सामायिक करा