చదువుకోవడం - కొనడం - పనితనం
చదువుకోవడం - కొనడం - పనితనం
చదువుకి, పనితనానికి సంబంధం లేదు. ఇన్నాళ్లూ వృత్తి విద్యల వారు అక్షరం ముక్క నేర్వకపోయినా, ఎంతో నిపుణులైన పనిమంతులుగా ఉండే వారు. వారి వృత్తి లోని సాంకేతికతని అవుపోసన పట్టేసేవారు. అక్షరం ముక్క నేర్వడం వేరు, కౌశలం ఏర్పరచుకోవడం వేరు. భారతదేశంలోని అన్ని వృత్తులలోనూ ఆయా సాంకేతికత నేటి ఇంజనీరింగ్ చదువుల కన్న ఎక్కువగా ఉంటుంది.