STORYMIRROR

Srilakshmi Ayyagari

Children

3  

Srilakshmi Ayyagari

Children

చిన్నారులం

చిన్నారులం

1 min
229


అమ్మ ఒడిలో వికసించిన పువ్వులం


నాన్న గుండెల్లో విరిసే చిరునవ్వులం


ప్రతి ఇంట మేమేగా వెలిగే దువ్వెలం


ఆనందమే తేచ్చే పసి బాలాలం...


తాత అడుగుల్లో అడుగేసే అల్లరి పిడుగులం


మామ్మ కథలన్నీ మదిలొనే దాచే రేపటి పౌరలం


ఏ కల్మషలన్నీ మెరుగని చిరు హృదయలo






కాస్త కోరుకుంటాము చిన్ని తాయిలం


లేకుంటే అల్లరి పెట్టె ఆకతాయిలo


అపుడపుడు మీ సహనానికి వెస్తాo గాలం


కానీ మాతో మీరoటే తెలియదు కాలం


"కష్టాలు మరిపించి ముద్ద మాటలతో మై మరిపించే "చిన్నారులం"


#లక్ష్మి#శ్రీఅక్షర మనసురాతలు#రచనశ్రీ


Rate this content
Log in

Similar telugu story from Children