"కాటుక కన్నీరు"👁️👁️👩💌🌹
"కాటుక కన్నీరు"👁️👁️👩💌🌹
పుడమిని మాతగ పూజిoచుకొను చోట..
కాటుక కన్నీరు కారాదు సెలయేరు..
ఇల్లుల్లి కోవెలగ ,ఇల్లాలె దేవతగా..!
ఎల్ల జగతికి చాటు చల్లన్ని దేశాన
కట్నమీయగ లేక కన్నె చెరడరాదు..
"కాటుక కన్నీరు కారాదు సెలయేరు"
పతి వలపె ధన మంచు బ్రతకంత చరియిoచి
శీల రక్షణ కబల చితుల దూకిన నేల
ధన దాహమున సతి తగలబెట్టుగరాదు...!
అలిసి వచ్చిన భర్త కేకలేసిన బాబు
ong> కనురాగ రసవల్లి అమృతమిచ్చి తల్లి...! పతి ఇంటి సియౌచు పరువునెల్పె వనిత "కాటుక కన్నీరు కారాదు సెలయేరు"...! " అమ్మ పడముల విలువ హాయి నెరిగిన వాడు అమ్మాయని తన బాధనాపుకొను మొనగాడు...! బ్రతికియుoడి ఇంటి మాతృమూర్తులకెపుడు కాటుక కన్నీరు కారాదు సెలయేరుగ మారే.. ఓ మిత్రమా...! #శ్రీ అక్షరమనసురాతలు#రచనశ్రీ#లక్ష్మి