నీ జాడ కై... ఓ ప్రేమా..!👫💗
నీ జాడ కై... ఓ ప్రేమా..!👫💗
ఊహలు ఊయల ఊగేనా...
మనసే గాల్లో తేలేనా...
నా కనులు నీ జాడనే వేతికేనా..
సెల ఏరులా ప్రవహిస్తుంది నాలో రక్తం నిన్నే
వెతాకాలని ప్రియా...!
గతoలో నిన్ను చూచిన జ్ఞాపకాలు
పదే పదే నన్ను వేoటాడుతున్నాయి.
నా కళ్ళకు తెలియదు నిన్ను చూడకుంటే
రెప్పలు పడవని
నా చూపులు నీ రూపం వెతికాయని ,నీ వెంటే నీ చుట్టు తిరిగే ఓ ప్రేమా...!👫
నా మనసే నీ ఎద పై వాలిoదే ఓ సీతాకోకచిలుక లా ...మనసా ...మనసా..
కోరినే... నీ ప్రేమానురాగమే...
ఓ మనసా...!