ప్రేమికుల మనస్సు 💕💗💌👫
ప్రేమికుల మనస్సు 💕💗💌👫
ఎటో తెలియని దారుల్లో ఎవరి కొసం నడిచే నడకనో గమ్యం తెలియని తీరంలో కొట్టుకునే నావవో ఎగిసే అలల తాకిడికి గురైన తీరంలో ఎలా వర్ణించను నిన్ను ...!నిన్ను ఎలా వర్ణించను నిన్ను..!
గుండేల్లో పడే పదే స్పందించి నీవైపు లాగేస్తూ..ఒక అద్భతమైన ఒక అనoతమైన ఒక సంతోషమైన ఒక ఉప్పెనై మన మనసులను కొత్త లోకానికి తీసుకెళ్లే శక్తి ఈ మన ప్రేమ..!
ఇన్నాళ్ళు నువ్వు నా బలం అనుకున్నా .కానీ ..నా బలహీనత కూడా నువ్వేనని నువ్వు తోడుగా లేని క్షణమే తెలుసుకున్నా..!"నా హృదయమనే కోవెలను ప్రేమ అనే తాళంలో తెరిచి చూస్తే అందులో కొలువుంది నీ రూపం"..!
నా మనసుకు మాటలొస్తే అది పలికే తొలి మాట నువ్వుoటే నాకిష్టంమని .నీ మాట పుటలోకి వస్తున్నా ఆ పరమిళంతోనే నేనూ గుబాళిద్దామని .
ఒoటరిగా ఉన్నప్పుడు నీ జ్ఞాపకo ఎప్పుడూ నన్ను తాకుతునే ఉంటుంది స్పoదన కలిగిస్తూనే ఉంటుంది..
ఓ మనసా...!