శంభో శంకర🚩🔱🐚🕉️🌺
శంభో శంకర🚩🔱🐚🕉️🌺
గంగమ్మను తలపై పెట్టుకున్నావు
గౌరమ్మను మెనులో దాచుకున్నావు
నాగయ్యని మెడలో🐍 పెనవేసుకున్నావు
నందీశ్వరున్ని ముందర కుర్చోబెట్టుకున్నావు
చంద్రుణ్ణి కొప్పులో పొదుగుకున్నావు
సమస్త జీవజాలాన్ని నీలో ఐక్యo చేసుకుo టావు..
జీవుల చితాభస్మాన్ని శరీరానికి పులుముకుo టావు.
జీవ నిర్జీవ పదార్థాలకు నీ కాయoలో చోటిచ్చి
నువ్వు మాత్రం స్మశానంలో ఒoటరిగా జీవుస్తావు ...
>
ఎందుకు శివయ్యా నీ లీలా వినోదం !?
అని ఆలోచిస్తే అర్థంమైoది ఓ శివయ్య.
జీవితంలో ఏది శ్వాశ్వతం కాదని...!!
దేనిపైన వ్యామోహం తగదని తెలిస్తే...
ఓ శివయ్యా...!
🙏 💐 " ఓం నమః శివాయ"💐🙏
#లక్ష్మి📖🖊️#శ్రీ అక్షరభక్తిరాతలు🔱🐚🕉️🖊️
#రచనశ్రీ✍️