Its my love story (నా ప్రేమ కథ)
Its my love story (నా ప్రేమ కథ)
నువ్వే నా లోకం
చిరునవ్వులను ఆరాధిస్తూ ఉన్నననే ఇలా రావా నా జత కవా..? ఏన్నో చెప్పాలి నీకు వచ్చే వచ్చే నీవు ఏడ ఉన్నా...!
కలలో ఏకంగా ఇలలో దూరంగా నా మనస్సుతో అష్ట చెమ్మ ఆడిoచివే రావా జేస్తా కావా...!ఎప్పుడో నా గుండె లోకి వచ్చేవే ఈ లోపే చూడక ముందే నచ్చవే కొత్త లోకం చూభించి ఏవేవో ఏవేవో స్వప్నాలలో ముంచావే వెతికా వసంతమే ఎన్నో ముఖలలో అలుపెలేదట ఏమి చేసావే త్వరలోనే నిన్ను చేరి మురిపిస్తా వస్తా చూడు నువ్వే నాలో ...లోకం ... ఓ మనసా...!!👫❤️🌹
కళ్ళే నీకే కావ్యం రాశాయి... ఊహల్లో భావాల్నీ తెలిపాయి ఎంతో ప్రేమించానే నీ తోడు నీకోసం చూస్తుoటే..రావేంటి...? ప్రణయo మత్తులో తడిసానే ... నేను ఒంటరిగా...!❤️🌹 వరమే ఇస్తే నిన్నే చేరి జతనే అవుతా ....చుక్కల్లో తేలాలి కళల్లన్ని చూపిస్తాలే
ఓ మనసా...!!👫❤️🌹💌
#"శ్రీఅక్షర ప్రేమరాతలు👫❤️🌹💌#లక్ష్మి📖🖊️#రచనశ్రీ✍️

