సిరి వెన్నెల
సిరి వెన్నెల
చoదమామ రాకతో వెన్నెలoతా విరిసిoది
వెన్నేలమ్మ చేరువలో అందమెంత వచ్చింది
ఒళ్ళువిరిసి పువ్వులన్ని కిలకిల నవ్వేను
గాలులన్ని తూగుతూ హాయిగాలి వీచేను
చీకటిoత మూసిపోయి వెలుగులో మెరిసిపోయి
దారులన్నీ కాoతితో ప్రయాణాలు సాగేను
పౌర్ణమి చేసిన పుణ్యమంతా విరివిగా పెరిగిపోoది
అలసిపోయి సోలిసిపోయి పగలంతా పారిపోయి
కొండంత వెలుగుతో కోనoత వెలిగిoది.
కలువలు విచ్చుకుoటూ 
;
అందమoత ఆరబోసి
స్వర్గమును తలపిస్తూ స్వరాలన్ని పలికిoది
అందమైన ప్రకృతికి స్వాగతాలు పలికెను
అమ్మఒడిన పసిపాలకు పాలన్నoతినిపిoచి
నిశిరాత్రి రాశులన్నీ చెరిగిపోయి చేదిరిపోయి
శశిరాత్రి ప్రసిరిoచి,పరవశించి పులకింది
అందమైన వెన్నెల ,సిరులొలికిoచే "సిరివెన్నెల"
మనసునదాచుకున్న పువ్వులో పుప్పొడి లా లక్ష్మిలా ఓ వెన్నెల 💐"సిరివెన్నెల"💐