ఓ కళా..!❤️🌹💌
ఓ కళా..!❤️🌹💌
ఊహల్లో నిండావు...
ఊరిస్తూ నా వెంట తిరిగావు
నా ఆలోచనలు ,మనసు నీ వైపు మళ్ళీoచావు
ప్రేమనే లోతులో ముంచావు
సముద్రపు అల అలలా నాలో ఎగిసిపడే
నీ జ్ఞాపకాల హరివిల్లులు.
అద్దoలో చూచే నా రూపం...
కనిపించే నీ ప్రతిబిబం..
కొమ్మలో దాగిన కోయిలమ్మలా
నా ఎదలో పలికే ఓరాగం
ఆకాశాన ఎగిరే గాలిపటం లా
నా మనసులో ఎగిరే ఊసుల గాలులు
వీచే గాలికి పువ్వుల పరమళo
ఎద లోయల్లో ఏదో తెలియని ఆనందం
ఓ మనసా...!💌❤️🌹