STORYMIRROR

Srilakshmi Ayyagari

Abstract Tragedy Action

4  

Srilakshmi Ayyagari

Abstract Tragedy Action

మనస్సులో మాట ❤️💌🌹

మనస్సులో మాట ❤️💌🌹

1 min
349


వినవా... వినవా నా మనస్సులో మాటనే...

నీ రూపం మరువలేను నీ ధ్యాసలో మిగిలేనే..

మాటలు పెదవంచున రాక కళ్ళల్లో కన్నీరుగా మారినే...

      

నీ నవ్వుల ముచ్చటకు ఓ మిత్రుడు తోడైతే ఎంత భాదనైన కళ్ళలోను మాటలో మనస్సులో దాచి "నీ స్నేహంతో"" ఓ దార్పుగా మారాయి నీ స్నేహంతోనే...!

వెలుగు నీడల్లా ఆ రెండు ఒకే చోట ఉండవు . కానీ భాద ఉన్న చోట కష్టంతో పాటు మనస్సు ను నొప్పిoచే మాటల బాటలో నీ చల్లని

నీ స్నేహం మయమరిపించే గతoలో జ్ఞాపకాలను ఓ మిత్రమా...!

   

ఆరని మoటలా నా ఎదలో రగిలే జ్ఞాపకాలకు నీవు నీ తోడు నాకు ఎంతో మనశాంతి ఇచ్చింది నీకు నువ్వు తెలియకుండా ...

   నువ్వు మేలు సాయంగా నిలిచావు 

    మరుపురానిది ...మరువలేని" నీ స్నేహం"       ఓ మిత్రుమా..!


  #లక్ష్మి📖🖊️#రచనశ్రీ✍️#నీ స్నేహం💑


Rate this content
Log in

Similar telugu story from Abstract