STORYMIRROR

Manas Malla

Comedy

2  

Manas Malla

Comedy

అయ్యయ్యో

అయ్యయ్యో

1 min
167

ఒక రోజు ఓ ఊరి లో అందరూ బద్ధకం పొట్లకాయ లాగా ఉండేవారు. ఒక రోజు దేవుడు వచ్చి ఏమో అన్నారు అది ఒకవేళ మళ్లీ ఇలా బద్దకంగా ఉంటే మీరు చాలా కష్టంగా ఉంటారు. అందరూ పట్టించుకోలేదు. ఒక రోజు ఆ ఊరి కి పెద్ద తూఫాన్ వచ్చింది. దాని వల్ల అందరి ఇల్లు సర్వనాశనం అయ్యింది. ఇంకా వీళ్ళందరూ ఏమో మళ్లీ కట్టారు అది కూడా ఒక సంవత్సరం పట్టింది. దీని వల్ల అందరూ గ్రామప్రజలు క్షమాపణ దేవుడికి చేశారు.


Rate this content
Log in

Similar telugu story from Comedy