Manas Malla

Drama Inspirational

4.2  

Manas Malla

Drama Inspirational

ఒక గుర్తుండిపోయే క్షణం

ఒక గుర్తుండిపోయే క్షణం

3 mins
402


నేను ఒక టూరిస్ట్ ని. నేను ఇప్పటివరకు 30 దేశాలు వెళ్ళాను. అందులో నేను చాలా మంది తో కలుసుకోగలిగాను. కానీ ఒకరితో సంబంధం చేసుకున్నాను అతనికి ఒక వ్యాధి వచ్చింది కానీ నాతో మాట్లాడగలిగాడు. 

ఈ సంఘటన అమెరికా దేశం లో చోటు చేసుకుంది. నేను ఒక రోజు అమెరికా ని చూడడానికి వెళ్ళాను. ఆ సమయం లో నేను ఒక వ్యక్తి తో స్నేహం చేసుకో గలిగాను. అతని పేరే జోసెఫ్. అతనికి ఒక వ్యాధి సోకింది. దాని పేరే స్చ్రిజాపేరినియా. నేను జోసెఫ్ ని కలిసినప్పుడు అతను చాలా వింతగా ప్రవర్తించారు. అతనిని నేను రోడ్ లో వింతగా ప్రవర్తించడం చూసి అతనిని నా ఇంటికి తీసుకొని వెళ్ళాను. నీ గది లో ఉన్న వారు ఆ గది ని విడిచి ఎందుకంటే నేను జోసెఫ్ ని తీసుకొని వచ్చాను కదా అందుకు. అయినా నేను పట్టించుకోలేదు నేను జోసెఫ్ ని నా సొంతమైన బంధువు లాగా చూసుకొని అతనిని నేను చిన్న పిల్లాడిగా చూసుకో గలిగాను. నేను అలా చూసుకోవడం వల్ల అతను నాతో మాట్లాడుకలిగాడు. నేను అతనితో స్నేహం చేసుకో గలిగాను. నేను అతనితో మాట్లాడి తెలుసుకున్న ఒక విషయం. అది వినక నాకు షాక్ వేసింది. అతను నాతొ ఇది అన్నారు " నా పేరు జోసెఫ్ నాది చాలా మంచి కుటుంబం. నేను అందరితో మంచిగా ప్రవర్తించేవాడిని కానీ ఎందుకో నాకు ఎందుకో తెలీయదు నాకు ఒక రోజు నాకు అన్ని పీడా కళలు గా మారిపోయింది ఎందుకంటే నాకు ఒక రోజు పరీక్ష లో చాలా తక్కువ మార్కులు వచ్చోడి. దాని తరువాత నాకు అన్ని పీడా కలలే వచ్చాయి. దీని వలన ఒక రోజు నాకు అందరు ఎదో విచిత్రం గ కాన పడ్డారు. రోజు రోజు కి నాకు అందరు కుక్కలు కనపడుతూ ఉన్నాయి. ఆలా నాకు తెలియట్లేదు నాకు చాలా కోపం వచ్చి కొంత మంది ని ఆలా చంపేసాను. న్కాని నువ్వు న సొంత మిత్రుడివి నీతో నే ఇలా చెబుతున్నాను. మల్లి ఎప్పుకైనా ఇక్కడికి వస్తే నన్ను ఎప్పుడు మర్చిపోవద్దు కలవడం. " ఇది అన్నాక నేను అతనిని నా దేశం కి తీసుకొని వచ్చి నా సొంత తమ్ముడి లాగ చూసుకున్నాను. త్వరోలోనే అతను మాములు మనిషి గ మారిపోయాడు. అతనిని నేను ఇంటికి ఇలా తీసుకొని వచ్చాను ఇంకా అతను నాతో చాల బతుకు నాతో మాట్లాడగలిగాడు. నేను అతనితో నా కథ ను పంచుకున్నాను. ఇప్పుడు నేను అతని తో ఇలా అన్నాను " నా పేరు మానస్ . నాది కూడా మంచి కుటుంబమే నాది కూడా నీ లాంటి కథే మాని నాకు వచ్చింది ఈ పరీక్ష వల్లే. నేను నా మొత్తం ఓరియత్నం పెట్టి యూ. పీ. ఎస్. సి పరీక్ష ను రాసాను కానీ నేను ఒక్క మార్కు తో పరీక్ష లో క్వాలిఫయ అవ్వలేక పోయాను. దీని వలన నేను చాలా డిప్రెషన్ లో వెళ్లి ఆలా మెల్లగా నాకు పీడా కళలు వచ్చాయి ఇంకా ఆలా అది నిజంగా కనిపించింది అందరు ఆకు రాక్షసులుగా కనపడ్డారు. నన్ను మాములు మనిషి గా నా స్నేహితులు మార్చ గలిగారు. నేను వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. " ఆలా మేము పంచుకొని మంచిగా ఉన్నాము. నేను మా మిత్రులిని అతనిని పరిచయం చేశాను. మా మిరులు రామ్, శ్యామ్, అర్చిత్ , రిషిక లను పరిచయము చేశాను. మా మిత్రులు కూడా కాలవ గలిగారు ఇంకా జోసెఫ్ మాతో కలిసి పోయారు. ఒక రోజు నేను తీ వీ వార్తలను విన్నాను. అందులో ఇతని బంధువులు వెతికారు. మేము వాళ్ళతో మాట్లాడాము ఇంకా వాళ్ళు చాలా సంతోషించారు ఇంకా మా తో నే ఉంచుకో మని అన్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. అతనికి ఒక రోజు ఎదో క్యాన్సర్ లక్షణాలను కనిపించాయి ఇంకా డాక్టర్ దెగ్గర చూపిస్తే అతనికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు. అతని చివరి రోజులు అయినా మంచి రోజులు గ మార్చాలి అని అనుకున్నాము. అతనితో ఇంకా బాగా ఉంచాలి అని నిర్ణయించాము. అతని చివరి రోజులు అతను చాలా సంతోషించారు. ఇంకా అతనికి ఈ విషయం తెలిసికాక అతను నన్ను ధన్యవాదములు అని చెపుతూ కన్ను మూసారు. ఈ క్షణం నేను నా జీవితం లో ఎప్పుడు మర్చి పాలను. 

నీతి: మనం ఎప్పుడు ఎవరిని వారి ప్రవర్తన తో నిర్ణయించ కోరాడు. అతని భావాలతో మనం మాట్లాడితే మనం ఎవరినైనా మాములు మనిషి గ చేయ వచ్చు. మనము ఎప్పుడు ఎవరిని తక్కువు అంచనా వెయ్యకూరాడు. 


Rate this content
Log in

Similar telugu story from Drama