Manas Malla

Children Stories

4.0  

Manas Malla

Children Stories

చీ.. ఈ కాకరకాయ ఎంటి

చీ.. ఈ కాకరకాయ ఎంటి

1 min
11.2K


ఒక రోజు ఒక రైతు ఏమో మంచి కాకరకాయ పొలం నుంచి తెచ్చారు. వాళ్ళ ఆవిడని మంచి కాకరకాయ వందించమని అడిగారు. వాళ్ళ ఆవిడ ఏమో చేసింది. కానీ అంతా తినేసింది. ఆ రైతు చాలా కోపంగా అడిగారు ఎందుకు నువ్వు తినేసావు. ఎప్పుడు వాళ్ళ ఆవిడ ఏమో చెప్పింది నేను ఒక కాకరకాయ రుచి కోసం తినేశాను. ఇంకొకటి మీ కోసం ఉంచాను తినంది. ఆ కాకరకాయ ఏమో చాలా చేదు ఉంది. ఎప్పుడు అతను చాలా ఆకలిగానే మిగిలిపోయాడు


Rate this content
Log in