STORYMIRROR

Manas Malla

Drama Inspirational Others

4  

Manas Malla

Drama Inspirational Others

దేశం మనదే

దేశం మనదే

1 min
401

ఇది 1971 లో జరిగిన యుద్ధం. ఒక మహిళ పేరు సెహ్మత్ ఖాన్. ఆమె మన దేశం కోసం ఆమె చదువులను వదిలేసి సీక్రెట్ ఏజెంట్ లాగా పని చేసింది. ఆమె ఏమి అనింది అంటే ఒక మాట అనింది ఆమె వంట్లో దేశం రక్తం ఉంది అని. దాని కోసం దేనికైనా సిద్ధం అవుతాది అని. దీన్ని చూసి ఆ ఆర్మీ ఆయన చాలా సంతోషించారు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ కు వెళ్ళడం వల్ల చాలా మంది సైనికులను రక్షించగలిగింది. ఆమె తన ప్రాణాలను తెగించి మరి పోరాటం చేసింది. దీని వలన ఆమె కు పెద్ద సమ్మనం చేశారు భారత ప్రభుత్వం వారు. ఆమె నీ చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే మనం కూడా మన దేశం కోసం ఎంత చిన్న పని అయిన కానీ చేస్తే మన దేశం ను బాగుపరిచిన వాళ్ళం అవుతాం


Rate this content
Log in

Similar telugu story from Drama