Manas Malla

Inspirational Thriller Others

4  

Manas Malla

Inspirational Thriller Others

అన్న చెల్లెళ్ళ అనుబంధం

అన్న చెల్లెళ్ళ అనుబంధం

1 min
76


అనగనగా ఒక ఊరు ఉండేది. దాని పేరు కొలవట. అక్కడ ఇద్దరు అన్న ఇంకా చెల్లెళ్ళు ఉండేవారు. వారు చాలా మంచిగా ఉండేవారు. కానీ ఒక రోజు వాళ్ళకి గొడవ వచ్చి వాళ్ళిద్దరూ దూరమయ్యారు. ఒక రోజు ఆ చెల్లి ని దొంగలు తీసుకొని వెళ్లిపోయారు. అందుకే అన్న కు తెలిసి ఆ చెల్లి నీ కాపాడడానికి చాలా పోరాడాడు ఇంకా అతని చెల్లి నీ కాపాడుకున్నాడు. దీని వల్ల వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి. ఆ అన్న కు రాఖీ కట్టి మళ్లీ మంచి గా కలిసి ఉన్నారు. వీళ్ళు ఇంకా మంచి ఉన్నారు


Rate this content
Log in

Similar telugu story from Inspirational