చీమ ని తక్కువ అంచనా వేయ్యోడ్డు
చీమ ని తక్కువ అంచనా వేయ్యోడ్డు


హైదరాబాద్ అనే నగరం ఒక సైనికుడు గ పని చేసే రఘు ఉన్నారు. అతను దేశం లోపల జరుగుతున్న సమస్యలను తొలగించే వాడు. ఒక రోజు అతనికి ఒక పెద్ద సమస్య ఏరు పడింది, అది అతనికి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నం లో ఘాజీ ఘటన గురించి సమాచారం అందింది. అతను అప్రమత్తం అయ్యి వేరే వాళ్లని అప్రమత్తంగా ఉండ మని కోరాడు. కానీ అంత పట్టించుకోలేదు. అందుకే అతను తన ప్రాణాలను తెగించి రూల్స్ నీ పాటించుకోకుందా తన వంతు తను పోరాడుతూనే ఉన్నాడు, అతని వల్ల చాలా మంది ప్రాణాలను కాపడగలిగారు. దీని వలన అతనికి పద్మ శ్రీ పురస్కారం వచ్చింది. అతను ఒక సాటి మనిషి మరి ఇది అంత ఎలా చేయగలిగాడు అంటే తన దేశభక్తి వల్న