మంచి పని మనకి
మంచి పని మనకి


మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి ఎంత భీభత్సం సృష్టించిందో. దీని ద్వారా ఒక కథ ను విందాం.
ఈ కరోనా వల్ల మనీష ఏమో చాలా కసి తో ఈ వ్యాధి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ప్రయోగం చేస్తున్నప్పుడు వెంటనే కరోనా వచ్చి చాలా ఇబ్బoది పెట్టి మొత్తం పరిణామాలు చెప్పాక మనీషa ఆలోచించి అనుకుంది అది కూడా సరిగ్గా చెప్పింది.
ఈ కథ వల్ల మనం ఇంట్లోనే వుందాం క్షేమంగా ఉందాము