తప్పు మాట విలువ
తప్పు మాట విలువ
ఇది 2013వ సంవత్సరం. నేను 3వ తరగతి లో ఉన్నాను. అప్పుడు నాకు ఒక శాస్త్రము లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ప్రతి మనిషి కి ఉన్న రెండు హృదయాలు లాగే నాకు కూడా ఉంది. నన్ను మంచి హృదయం అనింది "నువ్వు ఆలోచించిన మార్గం తప్పు." కానీ చెడ్డ హృదయం అనింది "నువ్వు నీ అమ్మ నాన్న కు చూపించకుండా దచితెనే నీకు మంచిది". నేను అత్యాశ లో పడి చెడ్డ హృదయం మాట లో పడిపోయాను. నేను నా తప్పుని ఎప్పుడు తెలుసుకున్నాను ఎప్పుడైతే నా రిపోర్ట్ కార్డు వచ్చిందో. ఆ నొప్పి తక్కువ మార్కులు నొప్పి కంటే మూడు వందల పెరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఇలాగే ఇంకా నాకు జీవిత శిక్ష గా మిగిలిపోయింది.