Manas Malla

Drama Horror

2.3  

Manas Malla

Drama Horror

దెయ్యం కథ

దెయ్యం కథ

2 mins
995


అనగనగా హైదరాబాద్ నగరం లో ఒక మంచి కుటుంబం ఉండేవారు వారు చాలా డబ్బు ఉన్న కుటుంబం ఒక రోజు ఆ ఇంటి పెద్ద మనిషి శ్యామల ఏమో ఆస్తి పంచెద్దాం అని అనుకుంది అప్పుడే ఆ ఇంటి చిన్న వారసుడు అన్నారు “ మీరు ఆస్తి ని పెంచవద్దు. అందరిని మీరు సంతోషంగా ఉంచారు కదా. అలాగే ఉందాము.” ఎప్పుడు శ్యామల చాలా సంతోషించింది.  


అప్పుడే శ్యామల కూతురు అనింది” మీరు ఎందుకు ఈ ఆస్తి నీ పంచరు అమ్మ. మేము కూడా మా భవిష్యత్తు పై నిలబడాలి కదా. అందుకేనా మీరు ఈ ఆస్తి ని పంచండి” అని అనింది. అప్పుడు శ్యామల అనింది “ సరే ! నేను ఆస్తి నీ పంచుతాను కాని నువ్వు ప్రతి వారం ఇంటికి రావాలి ఇంకా ప్రతి పండుగ కి కూడా రావాలి ఈ ఇంటికి అప్పుడే నేను ఆస్తి పంచుతాను” అని శ్యామల అనింది అప్పుడు ఆ చిన్న కూతురు లత అంగీకరించింది. అప్పుడు వెంటనే ఆస్తి ని శ్యామల పెంచేసింది. కాని ఎవ్వరు అసలు రాలేదు కాని ఆ చిన్న వారసుడు రోహన్ ఏమో ఎప్పుడు తన అమ్మ తో మాట్లాడుతారు ఇంకా వారానికి ఇంకా తన ప్రతి సెలవు ఇంకా పండుగ అప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడు. శ్యామల చాలా సంతోషించింది కనీసం తన కొడుకు అయ్యి వస్తున్నాడు. ఒక రోజు శ్యామల ఇంకా రోహన్ కలిసి చనిపోయారు ఎందుకంటే ఎప్పుడు ఎవ్వరు తనని మంచిగా చూసుకోవటానికి లేరు.  ఒక రోజు ఆ ఇంటిని అమ్మెడ్డాము అని అనుకున్నారు ఆ ఇంటి వాళ్ళు. అప్పుడు ఆ ఇంటి కి ఒకరు అంగీకరించారు . ఆ మనిషి పేరు రంగా. అతను ఒక నెల వరకు ఇంట్లో ఉంది చూస్తాను అని అడిగాడు. అప్పుడే తను అంగీకరించింది. అప్పుడే అతను రోజూ రాత్రి సరిగ్గా 10:00 సమయం నుండి ఉదయం 10:00 సమయం వరకు ఆ దెయ్యం చితకబాదుతుంది. ఒక రోజు దెయ్యం తన చరిత్ర గురించి చెప్పాక తను చాలా కోపంగా చంపేశాడు ఇంకా ఆ ఆత్మ అంతం అయ్యి పోయింది


Rate this content
Log in

Similar telugu story from Drama