అందరికీ ఆరోగ్యం
అందరికీ ఆరోగ్యం


రఘు అనే ఒక వ్యక్తి ఉండే వాడు. అతను ఎప్పుడు మంచి పని చెయ్యాలి అని ఉండేది. అతనికి యోగ ఆసనాలు వేయడం బాగా వచ్చు. అతను ఒక రోజు ఆలోచించరు అందరికీ ఉచితంగా యోగ నేర్పిస్తాడు. అందుకే అతను ఒక పాఠశాల ప్రారంభించి అందరినీ యోగ నేర్పిస్తున్నారు. అతను ఏమో అందరిని యోగ నేర్పిస్తున్నారు ఉచితంగా. దీన్ని చూసి అందరూ ఆ అబ్బాయి ని బాగా మెచ్చుకున్నారు. దీని వల్ల అతను అందరిని ఆరోగ్యంగా చేయగలిగాడు. దీని వలన అతనికి మచి పురస్కారం కూడా లభించింది.