STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

శ్రీ శ్రీ కవితా భావావేశం : వచన కవిత

శ్రీ శ్రీ కవితా భావావేశం : వచన కవిత

1 min
358

శ్రీ శ్రీ కవితా భావావేశం (వచనకవిత)

అభ్యుదయ రచన (అరసం ) - విప్లవ రచన (విరసం) కవితా భావా వేషం 

విరసమే - ఆశావాద సాహిత్య కవనం 

శ్రీ శ్రీ కవితా ఝరి - పాఠకుల మదిలో వెలిగే భావజాలం 

సరస ,సురస కవితా రసావేశం -

జీవన గమ్యంలో చేరిన అక్షర అంగారం 

శ్రీశ్రీ అక్షర కవితా వైభవ అద్భుత రా జసౌధం 

కవితా కన్యకకు నిర్మించిన మహా కవి రాజసం 

చిత్రగీతాల , విప్లవ గీతాల సుస్వర బ్రహ్మ 

ప్రతి ఏటా రచనలను స్మరించుకునే పాఠకులచే 

 శ్రీ శ్రీ కి ఏటేటా జరుపుకునే స్మృత్యంజలి ......

కవీశ్వర్ - ౧౫.౦౬. ౨౦౨౧ కవిసమ్మేళనంలో భాగస్వామ్యం చేయబడినది. 



Rate this content
Log in

Similar telugu poem from Abstract