STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

4  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

పొగాకు-ఆరోగ్యానికి పరాకు

పొగాకు-ఆరోగ్యానికి పరాకు

1 min
233

ఆనందమయమైన జీవితం

ఆత్మీయతల సమ్మేళనం

అణువణువునా ఆనందపు ఆనవాళ్లు

సంతోషపు కేరింతల సవ్వళ్ళు

ఆనందంపై ఆక్రమణ చేసింది పొగాకు

ఆరోగ్యంపై కలిగించింది చిరాకు

సంతోషాలు అయ్యాయి మాయం

మనిషి మనిషి మధ్య పెరిగి౦ది దూరం

ఈ ఎడబాటుకు అర్థం కాక కారణం

మనిషి ఎదలో పెరిగింది భారం

పొగాకు అయింది తన దుఃఖానికి మూలం

మానలేక చేసుకున్నాడు తన జీవితాన్ని దుఃఖసముద్రం



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Abstract