*పాఠశాల శుభ్రతే మన బాధ్యత*
*పాఠశాల శుభ్రతే మన బాధ్యత*
పిల్లలం మేము బడి పిల్లలం,
ఆడే పాడే పిల్లలం,
ప్రభుత్వం అందిస్తుంది మధ్యాహ్న భోజనం,
సంతోషంగా ఆహారాన్ని ఆరగిద్దాం,
ఆరోగ్యం గా ఉందాం,
కబడ్డీ కొక్కో ఆడేద్దాం,
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం,
దృఢంగా మార్చుకుందాం,
గురువుల సూచనలు పాటిద్దాం,
రక్షించుకోవడం మన కర్తవ్యం,
ఆరోగ్యం ఎంతో అవసరం,
మంచి ఆహారం ఆరోగ్యానికి వరం,
చెట్లను నాటుదాం,
మంచి గాలిని పీలుద్దాం,
అవుతాయి రోగాలు దూరం,
మంచి బాటలో నడుద్దాం,
దేశ ప్రగతిని కాపాడుదాం,
మాస్కులు ధరిద్దాం,
కరోన నుంచి దేశాన్ని కాపాడుదాం.
పాఠశాల శుభ్రతే,
మన బాధ్యత.