STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

నవరాత్రులు : వచన కవితా సౌరభం కవీశ్వర్ : 26 . 09. 22

నవరాత్రులు : వచన కవితా సౌరభం కవీశ్వర్ : 26 . 09. 22

1 min
376

నవరాత్రులు : వచన కవితా సౌరభం 

కవీశ్వర్ : 26 . 09. 22 

కొత్త రాత్రులు మన ఆథ్యాత్మిక ప్రక్రియ

నవరాత్రులు ఉన్నదే మనకోసం సక్రియ

వసంతం లోశ్రీరామ కళ్యాణ ,పట్టాభిషేక రాత్రి

చైత్రంలో ప్రకృతి పులకింత దక్షిణ అయోధ్య నేత్రి


 నూతన అడుగులతో భాద్రపద మాసాన శంభు తనయుడు 

ఊరేగింపుల వేడుకలతో నిమజ్జనానికి సిద్ధమైన మనగణనాథుడు

హర్షోల్లాసంతో భక్త జన సందోహం తో జరిగిన గణేశ నవరాత్రులు

భక్తుల జీవితాలలో శుభుడు-లాభుడు,సిద్ధి- బుద్ధులతో గణేశఆశీస్సులు 


గిరి తనయ నవరాత్రుల నియమ - నిష్ఠలతో దీపాల ప్రతిష్ఠ భక్తుల ఉత్తేజం

సరియైన స్థాయిలోఉన్న దేవిరూపాలు (18) సాత్వికం,శాక్తేయం మనకోసం

శ్రద్ధాసక్తులతో పూజించి , అర్చించే ఆశ్వియుజ మాసాన శరన్నవరాత్రులు

దేవి అభయ ఆశీస్సుల వరదానం సకల భక్తుల అభివృద్ధే జీవిత గమ్యం 


పాఠకులందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు 26 09 2022

 


Rate this content
Log in

Similar telugu poem from Action