నా పేరు తమిళనాడు
నా పేరు తమిళనాడు
నా పేరు తమిళనాడు
నా రాజధాని, అతిపెద్ద నగరం చెన్నై.
నా అధికార భాష తమిళం
నా ప్రధానమైన పండుగ 'పొంగల్ (సంక్రాంతి)'
నా నృత్యం భరతనాట్యం
నా పెద్ద నగరాలు-చెన్నై, మదురై-కోయంబత్తూరు
నా సాగరతీరాలు-మెరీనా బీచ్- సిల్వర్ బీచ్- కన్యాకుమారి- మహాబలిపురం
నా గుళ్ళు, గోపురాలు కంచి, శ్రీరంగం, మదురై, కుంభకోణం, శ్రీవిల్లి పుత్తూరు, పళని, తిరుచి, తంజావూరు, రామేశ్వరం, తిరుత్తణి, తిరువళ్ళూరు
ఛిదంబరం, తిరువణ్ణామలై, వేలూర్ గొల్డెన్ టెంపుల్
నా వేసవి విడుదులు- ఊటీ, కొడైకెనాలు
నా వన్యస్థలాలు- మదుమలై, పిచ్చవరం
నా జలపాతాలు హోగెనక్కల్ జలపాతం
నా సరిహద్దులు
నేను దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా కలిగి ఉంది.
నాకు పశ్చిమాన కేరళ,
ఉత్తరాన తూర్పు కనుమలు,
నీలగిరి పర్వతాలు, మేఘమలై కొండలు,
తూర్పున బంగాళాఖాతం , మన్నార్ గల్ఫ్,
ఆగ్నేయంలో పాక్ జలసంధి,
దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులు.
రాష్ట్రం శ్రీలంక దేశంతో సముద్ర సరిహద్దు ఉన్నది.
నేను విస్తీర్ణంలో పదవ అతిపెద్ద రాష్ట్రాన్ని.
నేను జనాభా ప్రకారం ఆరవ అతిపెద్ద రాష్ట్రాన్ని
నా ఉత్సవాలు కుంభాభిషేకం, తైపూసం, ఆడివెల్లి.
నా సర్వ మత ఉత్సవాలు వేలాంకిణి చర్చి,
నాగూరు మసీదు లలో అందరూ చేసుకుంటారు
నా 'టైడల్ పార్క్' రెండవ అతి పెద్ద సాఫ్ట్‌వేరు పార్క్
నేను ఆధ్యాత్మిక గుడులకు , దేవాలయాలకు ప్రసిద్ధి
