మరణం
మరణం
కడలై కన్నుల్లో కన్నీరు పొంగెను
అలలై ఎగిసెను ఆవేదన
పగిలిన హృదయం గాయం రేగెను
ఆరని చిచ్చులా జ్వాలలు ఎగిసెను
కన్నీటి చెలమ ధారలై కురిసెను
మనసు చితికి మసక బారిన మనిషిగా
ఛిద్రమై మిగిలి చితిలో చిట్లిన మరణం
తడియారని రుధిరం రుధిరం..
ఊపిరి ఆగే క్షణం మరణం మరణం..
