మాయ - అంతుచిక్కని వలయం
మాయ - అంతుచిక్కని వలయం
వింతైన ప్రశ్నలు
అంతు చిక్కని సమాధానాలు
మాయ వలలో చిక్కుకున్న హృదయం
మర్మాలతో ఆటలాడే తరుణం
మనసుకి అర్థం కాని దృశ్యాలు
ఆలోచనకు అందని సన్నివేశాలు
నూతనత్వానికి పలికేను శ్రీకారం
అందరికీ పంచెను ఆహ్లాదం
అనుకోని దృశ్యాల ప్రకటన
అద్భుతమైన సన్నివేశాల స్పందన
ఎదంతా వెల్లివిరిసిన ప్రశ్నల వర్షం
దాని వింతగా పరిగణించిన లోకం
అందుకే అయింది మాయ ఒక వలయం
