STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కృష్ణ స్మరణం - అక్షరక్రమ కవిత

కృష్ణ స్మరణం - అక్షరక్రమ కవిత

1 min
161


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

తేదీ:01-09-2021:బుధవారం

అంశం:అక్షర క్రమకవిత : కృష్ణ - స్మరణం 

వచన కవితా సౌరభం 

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

కదిలించే కలాన్ని మృదు మధుర భావములచే 

వచియించె మదిని హత్తుకునే కవన శిల్పము నే 

నగధర గోపాలుని సుందర ఆకృతి ఇలన్ కల్గించేనే  

పయోనిధీ క్షీరసముద్భవ సిరిమోహన రూపముచే 

వనమాలికాధారుని చిత్తమున స్మరియించె యిందే 

నవనిత లిప్త ముగ్ద మోహన రూప నీదు బాలకృష్ణునే 

వీమలయా మారుత యమునా తటిపై విహరించెనే 

చిన్నే వన్నెల గోపికా కాంతలచే కలయతిరిగే రాధచే 

కదిలించే మదన మనోహర సుందర దృశ్యమాలికలచే 

జనరంజకముగా పాలనచేయు మురళీధరుడు ద్వారకనుండే 

నఓతమొందించే ఖలు దుష్టచిత్తుల కదనరంగమునందే 

దీవెనలనందించే ప్రేమ- భక్తి కల్గిన భగవత్త్ భక్తులందరికే 

పింఛ మౌళి శిఖము కమనీయ ,రమణీయ దృశ్యము మనందరికే 

కలయో,వైష్ణవమాయయో ఈ ధరిత్రిని నెలకొల్పిన మధురఘట్టమే 

సడా మనందరికీ ప్రతిరోజుయదుకుల తిలకునిచిరస్మరణీయాలే 

దారిద్ర్యము నశియింపజేయు కృష్ణ పరివార నవవిధ భక్తిమార్గ ప్రయత్నమే 

💎💎💎💎💎💎💎💎💎

పై అక్షరాల ప్రారంభంతో


హామీ పత్రం : ఈ పైన వ్రాసిన వచన కవిత నా స్వీయ కవిత నేను ఎవరిని అనుసరించ లేదు , అనుకరించి లేదు .మీ వేదిక కొఱకై ఈ రోజునా చే రచించబడినది. 

 


Rate this content
Log in

Similar telugu poem from Action