STORYMIRROR

ARJUNAIAH NARRA

Inspirational Thriller Children

4  

ARJUNAIAH NARRA

Inspirational Thriller Children

జీవితం ఓ ప్రయాణం!

జీవితం ఓ ప్రయాణం!

1 min
483

నేస్తమా!.......

ఒక్కో అడుగు...

వేసిన ప్రతి అడుగుకి అర్దానిస్తు....

అడుగు తాకిన నేలన పువ్వులను పూయిస్తు

పలకిరించిన ప్రతి వ్యక్తి ముఖాన నవ్వును చిందిస్తు

కలిసిన ప్రతి మనసులో సంతోషాన్ని పండిస్తు

ప్రతి అనుభవాన్ని ఒక జ్ఞాపకంగా భద్రపరుస్తు

ప్రతి తప్పటడుగు నుండి ఒక పాఠాన్ని నేర్చుకుంటు

అమ్మ నాన్నల కష్టాలను నెమరు వేసుకుంటు

ముందుకు సాగుతూ విజయ శిఖరాలను అందుకొని

అనుబంధాలను, ప్రేమలను పంచుకుంటు

సుఖ సంతోషాలతో జీవించు....నేస్తమా!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational