జాగృతం
జాగృతం
నిశీధి వేళ నిద్ర పోతున్న నా సమయం జాగృతం అవుతుంది.
నా మనసుని జాగృతం చేసి నాలో ఉన్న కవితాత్మని తట్టి లేపుతుంది.
కలాన్ని జాగృతం చేసి అనేక విన్యాసాలతో అవలోకనం చేస్తుంది.
కనురెప్పలలో దాగిన కలలను భావాఆవిష్కరణ చేస్తూ
నిశీధి వేళ రాతిరిని జాగృతం చేస్తుంది.
