ఏడుపు
ఏడుపు
పుట్టుకతోనే నేను ఏడుస్తున్నాను, వేల సార్లు ఏడిపించవలసిన అవసరం నీకు అవసరం లేదు.
నా మనసులో ఏదో ఉందని అనుకుంటున్నావు, నీవదెప్పుడో బద్దలు కొట్టావు.
బరువైన వాతావరణం, నేను కోరుకోని వాతావరణం.
అవును, ఇంత వెంటపడుతున్నావు, నా వలన ఎవరి పనులు ఆగాయో చెప్పు.
లోకంలో ఎందరో ఎన్నో కారణాల వలన ఏడిచారు, నాలా నీపై ఏడిచిన వారు ఉండరు.
