అక్షరాలు-ఆలోచనలు
అక్షరాలు-ఆలోచనలు
మనసు తేనెటీగల పుట్ట..
ఆలోచనలు వందలు, వేలు..
వేగవంతమైన కందిరీగల కదలికలు..
నా అక్షరాలు..
ఆశాపాశాలు-ఆవేశాలు ,ఆవేదనలు-ఆక్రోశాలు, భయాలు-భావనలు, రుధిరాలు-విప్లవాలు,
కోప తాపాల-భావ మోహాల వర్ణ విహంగాలు..
మనసు తేనెటీగల పుట్ట..
ఆలోచనలు వందలు, వేలు..
వేగవంతమైన కందిరీగల కదలికలు..
నా అక్షరాలు..
ఆశాపాశాలు-ఆవేశాలు ,ఆవేదనలు-ఆక్రోశాలు, భయాలు-భావనలు, రుధిరాలు-విప్లవాలు,
కోప తాపాల-భావ మోహాల వర్ణ విహంగాలు..