STORYMIRROR

T. s.

Abstract

4  

T. s.

Abstract

అక్షర దర్శనం

అక్షర దర్శనం

1 min
363

జగమంతా అక్షర రూపాంతరాలు 

అక్షరాల్లో ఆకాశమంత అర్థాలు

అక్షరాల్లో సముద్రమంత భావాలు

గగనపు ఘనమైన ఆవేశాలు

అవని అంత ఆర్ద్రతలు 

విశ్వ విన్యాసాల విపరీతాలు

మనిషి మనసంత అంతరార్థాలు

అక్షర దర్శనంగా ఆవిష్కరిస్తున్నాయి.


Rate this content
Log in

Similar telugu poem from Abstract