BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

సుమా !వినరా రామా!

సుమా !వినరా రామా!

1 min
370


మెల్ల మెల్ల గా దూరం అవుతున్న మనసుకి స్వాగతం పలికిన కన్నీటి చుక్కై కారుతూ రక్తపు మడుగు లా మారిన హృదయపు మైదానం లో కొరవడిన కోమలి !

ఓసోసి నెమలి 

నీ నాట్యం కోసం చూసే నల్లటి నీలి మబ్బుల చిరు జల్లుల కోలహాలపు సవ్వడి లో స్వర్గాన్ని తలపించే నీ అరచేతి రేఖల సమూహమే

కదా తన మన జీవిత గమ్యపు సుగందపు మోసపు మృగాల రాజ్యపు వాటికి బానిస అవుతూ 

ఉన్న తీపి నీ వదలడం సబబు కాదు కదా ర సుమా!

వినరా రామా! అని చెప్పిన 

చెడు వైపే తన మన అడుగులు పడుతున్నప్పుడు.

తీపి గుర్తు లను గుర్తు పెట్టుకొని ఓ మనిషి విలువలు తప్పి

అవసరం నీ గుర్తు కు వచ్చి

అవసరం తీరక రక్త తర్పణం లా చుసే ఓ కోమలి!


ఇంకెక్కడి మర్యాద

ఇంకెక్కడి నిజాయతీ


ప్రతికారపు జ్వాల గా మార్చుకున్న మంచి కి

సహాయం పొందిన వ్యక్తి

మరచిన ఆ సుమధుర క్షణాన 


సహాయం చేసిన వాడు రాక్షుసుడు అవుతాడు సుమా!


ఇది కదా మానవ నవ జీవితపు సంపుటి క ల సమూహం


జాగ్రత మిత్రమా!


వస్తుంది గడ్డు కాలం

డి కొట్టాల్సిందే తప్పదు


అది

కొండ అయిన!

కోట అయిన!


Rate this content
Log in

Similar telugu story from Horror