STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

4  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

స్నేహం విలువ

స్నేహం విలువ

1 min
242

అది స్కూల్ లో చదువుకునే రోజులు. రమేష్, సురేష్, సుమ, పద్మ ఈ నలుగురిని చూస్తేనే ఊరిలో అందరికి అసూయ. అందరు వీళ్ళ స్నేహం గురించే చెప్పుకుంటారు. అలా కొనసాగిన స్నేహం వాళ్ళు కాలేజీ కి వెళ్ళేటప్పుడు కొనసాగుతుందో లేదో అనేది వాళ్ళ అనుమానం. అలానే అందరు ఓకే కాలేజీ లో వేరు వేరు గ్రూప్ లో చేరారు. అక్కడ ఈ నలుగురు చేసే లూటి ఇంత అంతా కాదు. రమేష్, సురేష్ లు వాళ్ళ క్లాసులో చాలా మందితో స్నేహం చేసారు కానీ పద్మ సుమ ఎవరితోనూ కలవరు. అది రమేష్, సురేషులకు ఓ రోజు కోపం వచ్చి రేపు మీకు పెళ్లిళ్ళైన తరువాత ఇలానే వుంటారా. అని అడిగేరు వెంటనే సుమ మాకు మీరే కావాలి ఇంకెవ్వరు వద్దు అని చెప్పింది అప్పుడు సురేష్ ఇద్దరిని కూర్చోపెట్టి నీకు ఓ కుటుంబం వస్తే అప్పుడు ఇలా ఉండమని చెప్పి సర్దిచెప్పాడు. డిగ్రీ అయ్యిన తరవాత సురేష్ స్నేహితుడు కమల్, సుమని, రమేష్ స్నేహితుడు రోషన్ పద్మని వివాహం చేసుకున్నారు. అలానే రమేష్ లతని, సురేష్ సుబ్బు ని వివాహం చేసుకున్నారు లత సుబ్బు పద్మ కి సొంతం. కనుక అందరు వారా వారం కలిసి ఎక్కడికైనా వెళ్లేవారు. అందరు కలిసికట్టుగా ఓ కుటుంబం లా చాలా సంతోషం గా వున్నారు ఊరిలో వారందరికీ కళ్ళు వీళ్ళ మీదే. అందరు ముక్కు మీద వేలు పెట్టుకొనేటట్లు వెళ్ళు సంతోషంతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఇదే స్నేహమంటే అది ఆడైనా మొగైన అందరు స్నేహానికి విలువ ఇస్తే అంతా సంతోషమే 


Rate this content
Log in

Similar telugu story from Fantasy