STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

3  

Dr.R.N.SHEELA KUMAR

Drama

కన్న కల

కన్న కల

1 min
244

భారతి తండ్రి ఓ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. తల్లి భారతి కి జన్మ నీచ్చి మరణించింది. అందువలన కామేష్ ఇంకో పెల్లు చేసుకొని భారతిని బాగా చూసుకుంటున్నాడు. కామేష్ రెండు భార్య సుజాత భారతిని తండ్రి ఉన్నంత వరకు బాగానే చూసుకుంటుంది. తండ్రి ఆఫీస్ కు వెళ్ళగానే ఇంటిపని అంత తనచేతే చేయించేది భారతి కల పండింది అత్తగారు ఇప్పుడు సంతోషంతో తనని ఏడాదిలోగా ఇంకో ఆడపిల్ల పుట్టింది పేరు అంజనా. చాలా గారాబంగా పెంచారు. భారతి, అంజలి ఒకే కాలేజీలో చదువుకున్నారు. అంజలి చాలా అందంగా ఉండటం వలనఅందాల పోటీ ఎక్కడ జరిగిన వెళ్లి ప్రైజ్ గెలిచి వస్తుంది. భారతి చూడడానికి కొంచెం నలుపు సవతి తల్లి పోరు ఉండటం వలన ఎవరు నాచుకోరు.

ఓ రోజు కోవెలలో భారతి కళ్ళులేని ఓ ముసలమ్మను చూసి ఆమెకు సహాయం చేస్తున్నపుడు భారత్ అనే డాక్టర్ చూసి ప్రేమలో పడ్డాడు. తన వెంట తిరుగుతూ ఆమెను ఇంట్లో ఒప్పుకోక పోయిన పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. భారత్ తల్లి ఓ పెద్ద కంపెనీ కి ఓనర్ నల్లగా ఉండ్ కోడలను ఆమె ఒప్పుకోలేదు. భరత్ రెండు రో జులై ఆహారం మాని అమ్మను ఒప్పించాడు.భరత్ అక్కయ్య కూతురు నలుపుగా ఉండటంతో మానవరాలిని కనీసం దగ్గరకు కూడా రనీయదు తల్లి సుమ. అటువంటిది పెద్ద కోడలు నలుపు అని అస్సలు తిరిగి కూడా చూడదు. భరత్, భారతి లు చాలా సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. అంజలి ని భరత్ తమ్ముడు కుమార్ ప్రేమించి ఇంట్లో వదినతో చెప్పినప్పుడు అత్తగారితో మాట్లాడి వాళ్ళ పెళ్లి జరిపిస్తోంది.

ఇద్దరు కోడళ్ళు ఒకే సారి నెల తప్పారు. భారతికి ఆడపిల్ల అంజలి కి మొగపిల్ల వాడు పుట్టాడు ఇద్దరినీ చాలా బాగా చూసుంటూ సంతోషంగా తాతయ్య కాలం గడిపేస్తున్నారు భారతి కల పండింది అత్తగారు బాగా చూసుకుంటున్నారు. ఇంటి లో అన్నీ పనులు సంతోషంగా చేస్తూ చెల్లి అంజలి ని చూసుకుంటూ, పిల్లలను సాకి సవతి తల్లిని కూడా ప్రేమతో చూసుకుంటూ అందరు ఆనందంగా జీవిస్తున్నారు 


Rate this content
Log in

Similar telugu story from Drama