కల్తీ
కల్తీ


రామచంద్రపురం అనే గ్రామం లోని ఓకే కిరాణా దుకాణం ఉన్నది.ఆ కిరానా దుకాణం కి యజమాని దినేష్,అతను చాలా మంచివాడు, అతను 20 సంవత్సరాల నుండి ఆ ఊరికి నాణ్యమైన కూరగాయలు,ఉప్పు,కారం, నూనె మరియు వంట సార్ కలు అమ్ముతున్నాడు.
కొన్ని రోజుల నుండి ఆ ఊరిలోని ప్రజలు ఒకరి వెంట ఒకరు మరణిస్తున్నారు.ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేయడానికి ఆ ఊరికి వచ్చారు.ఊరిలో ఎంక్వయిరీ చేస్తే ఫుడ్ పాయిజన్ వల్ల ప్రజలందరూ ఒకరి వెనుక ఒకరు మరణిస్తున్నారు అని పోలీసులకు తెలిసింది.అక్కడ ఒకే ఒక్క కిరాణా షాపు ఉందని తెలుసుకొని.ఆ కిరాణా దుకాణం యజమాని దగ్గరికి పోలీసులు వెళ్లి నీ వల్లనే ఈ ప్రజలు ఒకరి వెంట ఒకరు మరణిస్తున్నారు నువ్వు అమ్మే వంట సరుకులు లో ఏదైనా కలుపు తున్నావా అని పోలీసులు అడిగాా
రు.సార్ నేను 20 సంవత్సరాల నుండి ఇక్కడే నేను వంట సరుకులు అమ్ముతున్నాను కానీ నేను ఎందుకు చేస్తాను సార్ అని అన్నాడు.అయితే ఈ వంట సరుకులు నువ్వు ఎక్కడి నుండి తీసుకు వస్తున్నావు అని పోలీసులు అడిగారు.ఈ మధ్యనే నా స్నేహితుడి దగ్గర నుండి వంట సరుకులు కోరుకుంటున్నాను అని దినేష్ అన్నాడు.అయితే నీ స్నేహితుడు దగ్గరికి తీసుకెళ్ళు అని పోలీసులు అన్నారు.దినేష్ వాల్ స్నేహితుల దుకాణానికి పోలీసుల్ని తీసుకొని వెళ్ళాడు అక్కడ వంట సరుకులు ని పోలీసులు పరిశీలించగా ఎక్కువ దిగుమతి కోసం రసాయనాలు వాడుతున్నారు.అప్పుడు ఎందుకురా ఇలా చేసావు గొప్ప వాళ్ళు,పేదవాళ్ళు ఇ వంట సరుకులు మీద ఆధారపడి జీవిస్తుంటారు వీటిని కూడా కల్తీ చేసి ఎలా బాగుపడతావ్ రా అనిి దినేష్ అన్నాడు.చెడ్డవారితో స్నేహం చేసినందుకు దినేష్ కు మరియు దినేష్ స్నేహితుడికి కూడా జైలు శిక్ష పోలీసులు వేశారు.