విద్య వల్ల స్వేచ్ఛ కలుగుతుంది
విద్య వల్ల స్వేచ్ఛ కలుగుతుంది


ఒక అందమైన గ్రామాల్లో కోటేశ్వర కుటుంబం ఉండేది .ఆ కుటుంబంలోని ఒక అంద వికారమైన కొడుకు పుట్టాడు.ఆ కొడుకుని ఒక గదిలో బంధించారు ఎందుకంటే తన వాళ్ళ కుటుంబం పేరు ప్రతిష్టలు పోతాయి అనుకున్నాడు.ఆ కొడుకు పేరు విజయ్.అతను ఆ గదిలోనే పెరిగి పెద్ద అయ్యాడు అలాగే అక్కడున్న పుస్తకాలు ఎన్నో చదవడం వల్ల చాలా జ్ఞానాన్ని సంపాదించాడు.
ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తన కుటుంబం పేరు ప్రతిష్టలు,ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకున్నాడు.తను వాళ్ళ కుటుంబ పేరు ప్రతిష్టలు పెరిగితే అతనికి స్వేచ్ఛ వస్తుంది అనుకున్నాడు.తను ఊహించిన విధంగా ఒక ఎగిరే యంత్రాన్ని తయారుచేశాడు.ఆ యొక్క యంత్ర౦ పూర్తి వివరణ ఒక లేఖలో రాసి అబ్దుల్ కలాం కి పంపించాడు.
ఆ ఒక్క ఎంత పూర్తి వివరణ చదివి అబ్దుల్ కలం గారే తన ఇంటికి వచ్చే ఆ యంత్రం గురించి పూర్తి వివరణ తెలుసుకున్నారు అలాగే డెమో కూడా చూశాడు విజయ్ కి ఇస్రో లోని శాస్త్రవేత్తగా ఉద్యోగ కల్పించాడు .దానితో విజయ తన పేరు తన కుటుంబ పేరు ప్రతిష్టలను ఒకే ఒక్క రోజులోనే దశదిశలా వ్యాపించింది, దానితో విజయ్ కి స్వేచ్ఛ దొరికింది.