అమ్మాయిని నమ్మకూడదు రా
అమ్మాయిని నమ్మకూడదు రా


ఒక అందమైన గ్రామంలో శివ మరియు రవి అనే ఇద్దరు స్నేహితులు ఆనందంగా కలిసి మెలసి జీవిస్తున్నారు.
వాళ్ళ ఇద్దరి స్నేహం చూసి ఊరంతా ఎంతో ఆశ్చర్యపోయారు కానీ ఒకరోజు రవి ఒక అమ్మాయిని ప్రేమించాడు.అప్పటి నుండి శివ ని పట్టించుకోవడం మానేశాడు.
శివ ఆయన దేనికి బాధ పడకుండా స్నేహాన్ని వదల్లేదు కానీ కొన్ని రోజులకేే ఆ అమ్మాయి రవి ని వదిలేసి వెళ్ళిపోయింది.ఆ అమ్మాయి రవి ని వదిలేసి వెళ్ళిపోయింది,అప్పుడు రావి చనిపోవడానికి చెరువులో దూకడానికి ప్రయత్నించగా స్నేహితుడు వచ్చి కాపాడతాడు.ఎందుకురా నన్ను కాపాడు నాకు ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతున్నారు రవి అన్నాడు.
నిను నమ్మిన మీ అమ్మ నాన్న నీ స్నేహితుడు కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో రాా అని శివ అన్నాడు.దానితో వాళ్ళ స్నేహం ఇంకా బలపడింద.