shiva vinesh

Fantasy

4  

shiva vinesh

Fantasy

మన భూగ్రహాన్ని రక్షించుకుందాం

మన భూగ్రహాన్ని రక్షించుకుందాం

1 min
22.3K


అనగనగా ఒక అందమైన గ్రామంలో విజయ అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఆ గొర్రెల కాపరి ప్రతిరోజు గొర్రెల్ని మేపడానికి అడవికి తీసుకెళ్ళే వాడు అలా ఒకరోజు ఆ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపడానికి అడవికి వెళ్తున్నప్పుడు అక్కడున్న ఒక గృహం నుండి కాంతి విగాజీపుతు ఒక కాంతి వచ్చింది.

ఆ కాంతి ని చూస్తూ ఆ గొర్రెల కాపరి ఆ కాంతి వచ్చిన చోట కి వెళ్ళాడు అప్పుడు అక్కడ ఒక పెద్ద వజ్రం కాంతిని విగాజీపుతు ఉంది. ఆ వజ్రాన్ని తీసుకొని అమ్మితే కోటీశ్వరుని అయిపోతాను అని అనుకుంటూ వజ్రాన్ని పట్టుకోగానే కాంతిని నలుదిశలా విగాజీపుతు ఒక మాయ డోరు గొర్రెల కాపరి ముందు ప్రత్యక్షం అయింది.ఆ గొర్రెల కాపరి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు వెంటనే ఆ డోర్ మూసుకుపోయింది.దానితో ఆ గొర్రెల కాపరి ఏం చేయలేక ముందుకు నడుచుకుంటూ పోతున్నాడు అప్పుడు ఎగిరే పళ్లను చూసాడు అలా ఎగిరే పళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు.


ఒక ఎగిరే పళ్లం నుండి ఒక వ్యక్తి ది గొర్రెల కాపరి కాసే వచ్చాడు.ఆ మనిషి చూడడానికి చాలా పొడవుగా ఉన్నాడు అలాగె కళ్ళు చలా పెద్దగా ఉన్నాడు మరియ బక్కచిక్కిన మనిషి లా ఉన్నాడు అని గొర్రెల కాపరి మనసులో అనుకున్నాడుు.సార్ ఎక్కడనుండి వచ్చారు అనీ గొర్రెల కాపరి అడిగింది ఏలియన్. నేను ఒక మాయ డోర్ నుండి ఇక్కడికి వచ్చాను అనిి గొర్రెల కాపరి అన్నాడు.అయితే నువ్వు గ్రహం నుండి వచ్చి ఉంటావ్ అని ఏలియన్ అన్నది.అయితే నేను ఉన్న గ్రహం ఏమిటి అని గొర్రెల కాపరి అన్నాడు.ఇప్పుడు నువ్వున్నది అంగారక గ్రహం అని ఏలియన్ అన్నది.అయితే మా భూగ్రహం ఏమైంది అని ఏలియన్ని అడిగాడు గొర్రెలకాపరి.ఒక


అందమైన భూగ్రహాన్ని మీ మానవులే పోగొట్టారు అందుకే మేము ఇక్కడ జీవిస్తున్నాం అని ఏలియన్ అన్నది.అయితే నేను భూ గ్రహం పైకి ఎలా వెళ్ళగలను అని అడిగాడు గొర్రెల కాపరి.నేను టైం మిషన్ ద్వారా విగ్రహానికి పంపిస్తాను కానీ నువ్వు మన భూగ్రహాన్ని కాపాడు అని ఏలియన్ అన్నది


Rate this content
Log in

Similar telugu story from Fantasy