భారతదేశాన్ని వదిలి వెళ్లకు రా
భారతదేశాన్ని వదిలి వెళ్లకు రా
రవి అనే మెకానిక్ శాస్త్రవేత్త ఇస్రో లో పనిచేసి కొన్ని సంవత్సరాలకు ముందే పరదేశంలో వెళ్లి బిజినెస్ ప్రారంభించాడు కానీ ఆ బిజినెస్ లో చాలా నష్టం రావడంతో చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది
దానితో తినడానికి తిండి లేక,వేసుకోవడానికి బట్టలు లేక పరయ దేశంలోనే బిక్షం ఎత్తుకునే జీవిస్తున్నాడు .ఆది చూసిన అక్కడ పత్రిక వాళ్ళు భారతదేశ ఒక గొప్ప మెకానిక్ శాస్త్రవేత్త పరాయి దేశం లోని బిక్షం ఎత్తుకునే జీవిస్తున్నాడు అని పేపర్ లో పబ్లిష్ చేశారు.
ఆ విషయం భారత ప్రభుత్వానికి తెలిసే పరాయి దేశం నుండి భారతదేశానికి తీసుకు వచ్చి అతనికి తనికి ఉద్యోగం ఇచ్చేశారు.ఆ వ్యక్తి పరాయి దేశంలో ఎంతో కష్ట పడుతూ ఉన్నప్పుడు ఏ దేశ అతనికి ఆదుకోలేదు కానీ అతను వదిలేసి వచ్చిన భారతదేశమే అతన్ని ఆదుకుంది.అతను బీచ్ అతను ఒక ప్రెస్ మీట్ లో ఇలా అన్నాడు కన్నతల్లి లాంటి భారతదేశాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకే కష్టాలు తప్పవు అని అన్నాడు.