shiva vinesh

Drama

5  

shiva vinesh

Drama

ఫ్యూచర్ లో ఎగిరే సైకిల్

ఫ్యూచర్ లో ఎగిరే సైకిల్

2 mins
35K


ఒక అందమైన గ్రామంలో శివ తన తల్లి తో ఉండేవారు .శివ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో శివ వాళ్ళ అమ్మగారే కష్టపడి కంటికి రెప్పలా శివా ను చూసుకుంటుంది.శివకు చదవు అంటే చాలా ఇష్టం.అలాగే క్లాసు టాపర్ గా ఉండేవాడు.ఆ క్లాసులో అందరికీ ఇష్టమైన స్నేహితుడిగా ఉండేవాడు మరియు గురువులకు నచ్చిన శిష్యుడిగా ఉండేవారు.


అలా పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పూర్తిచేసి ఇంటర్ కి వెళ్ళాడు .అలాగే ఇంటర్ కూడా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయి పై చదువులు చదవడానికి సిటీ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ సిటీ కి వెళ్లడానికి ఒక నది దాటాల్సి ఉంది.ఆ నది దాటడానికి ప్రతి రోజు పది రూపాయలు ఇచ్చే పడవ మీద వెళ్లాల్సి ఉంది. తినడానికి తిండి లేదు కానీ ప్రతి రోజు ₹10 పెట్టి సిటీకి వెళ్లి సుమత కూడా లేదు అని ఆలోచిస్తున్నప్పుడు పక్కనే ఉన్న బెంచ్ పైన ఒక మ్యాక్స్ ని చూసాడు ఆ మాక్సిన్ కవర్ పేజ్లలో ఫ్యూచర్ లో ఎగిరే సైకిల్ అని రాసి ఉంది.అయితే ఎగిరే సైకిల్ చేయడం సాధ్యమే అని శివ అనుకున్నాడు.


అయితే నిజంగా ఆ సైకిల్ నేను తయారు చేస్తే నేను ప్రతిరోజు సైకిల్ మీద ఎగురుకుంటూ సిటీలో ఉన్న కాలేజీకి వెళ్లి రావచ్చు అని అనుకున్నాడు శివ.అతని దగ్గర చాలా పురాతనమైన మోటార్సైకిల్ ఉన్నది.ఆ మోటర్ సైకిల్ ని ఆ ఊర్లో ఉన్న రిపేర్ షాప్ కి తీసుకు వెళ్ళాడు.ఆ షాప్ లో ఉన్న వాళ్ళ స్నేహితుడితో ఎగిరే సైకిల్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాను ని సహాయం నాకు కావాలి అని శివ అన్నాడు.ఎగిరే బైసైకిల్ చేయడం చాలా కష్టం అని శివ వాళ్ళ స్నేహితుడు అన్నాడు.అయితే ఇంపాజిబుల్ కాదు కదా అని శివ అన్నాడు.అయితే ఎగిరే సైకిల్ తయారు చేయడానికి ఏ రెసిడెన్సి తట్టుకునే లా ఏరోడైనమిక్ మోడల్ లో సైకిల్ అనేది ఉండాలి ఉండాలి అని శివ వాళ్ళ స్నేహితుడు అన్నాడు.అయితే నేను ఏరోడైనమిక్ మోడల్ చేసుకో వస్తాను అని శివ అన్నాడు.


శివ ఎగిరే పక్షిని చూసి ఏరోడైనమిక్ లో సైకిల్ నిమోడల్ తయారు చేశాడుు. శివ చేసిన మోడల్ ని వాళ్ళ స్నేహితుడు చూపించాడు,శివ వాళ్ల స్నేహితుడు శివ చూపించిన మోడల్ ఎలా ఉందో అలాగే ఆ మోటార్ సైకిల్ ని డిజైన్ చేశాడు.ఆ మోడల్ సైకిల్ గాలీల్లో ఎగిరే లేదు అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు శివ అని హేళన చేశారు.శిివ వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా మరొక డివిజన్ రాత్రి పగలు కష్టపడి తయారుచేశాడు.ఆ మోడల్ సైకిల్ గాలిల్లో ఎగిరింది,ఆ ఎగిరే సైకిల్ ని చూసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆశ్చర్యంతోో చూస్తూ ఉండిపోయారు.


శివ ప్రతిరోజు ఆ సైకిల్ మీదనే ఆ నదిని దాటి కాలేజీకి వెళ్లి వస్తున్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.అలా ఒకరోజు బిజినెస్ మాన్ ఎగిరే సైకిల్ నిి చూస్తూ శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.హలో సార్ మీరు ఎవరు అని శివ అన్నాడు,నేను ఒక బిజినెస్ మాన్ ని ఎగిరే సైకిల్ మోడల్ నాకు ఇస్తావా అని బిజినెస్ మాన్ అన్నాడుు.సైకిల్ ఏం చేశారు సార్ అని శివ అన్నాడు.ఆ సైకిల్ ని తయారు చేసి మార్కెట్ లో అమ్ముతాను మరియు అలాగే అమ్మిన సైకిల్ లో 50% నీకు ఇస్తానుఅని బిజినెస్ మాన్ అన్నాడు.అలా వచ్చిన 50% డబ్బులు లో శివ శివవాళ్ళ స్నేహితుడికి 25% డబ్బులు  ఇచ్చాడు అలా ఇద్దరు స్నేహితులు వారం తిరగకముందే కోటీశ్వరులు అయిపోయారు.


Rate this content
Log in

Similar telugu story from Drama