STORYMIRROR

shiva vinesh

Drama

4  

shiva vinesh

Drama

జంతువుల భాష

జంతువుల భాష

1 min
22.8K


ఒక అందమైన గ్రామంలో ఒక పెట్ షాప్ ఉన్నది ఆ పెట్ షాప్ లో చాలా జంతువులు ఉన్నాయి.ఆ పెట్ షాప్ లో రెండు కుక్కలు గాఢంగా ప్రేమించుకుంటున్న అప్పుడు. ఆ రెండు కుక్కలో ఒక కుక్కని ఒక శాస్త్రవేత్త కనుగొన్నాడు.

ఆ శాస్త్రవేత్త కుక్కలు మాట్లాడేది వినడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టేందుకు ఒక కుక్కని తన ప్రయోగం కోసం తీసుకొచ్చాడు.కానీ ఆ కుక్క షాప్ నుండి వచ్చిన కానించి ఎంతో డల్ గా ఉంది.ఆది చూసిన శాస్త్రవేత్త ఎందుకు ఈ కుక్క ప్రతిరోజు డల్ గా ఉంటుందని తెలుసుకోడానికే ఆ యంత్రాన్ని కనుక్కుందాం అనుకున్నాడు.


ఆ యంత్రాన్ని ఎంతో కష్టపడి తయారు చేశాడు కానీ ఆ యంత్రం కొంత మాత్రమే కుక్కల భాష నుండి మనుషుల భాషకి మారుస్తుంది అ౦దుకు మళ్లీ ఆ యంత్రాన్ని ఎంతో కష్టపడి తయారుచేశాడు. ఆ యంత్రం సహాయంతో ఆ కుక్క బాధ ఏంటో తెలుసుకోవడానికి ఆ శాస్త్రవేత్త వెళ్ళాడు అప్పుడు ఆ కుక్క తన ప్రియుని తెలుసుకొని ఎంతో బాధ పడుతున్నా ఆది చూసిన శాస్త్రవేత ఆ పెట్ షాప్ వెళ్లి ఆ కుక్క ప్రియుణ్ణి తీసుకొచ్చి ఆ రెండు కుక్కల్ని కలిపాడు. దానితో ఆ రెండు కుక్కలు కలిసి ధన్యవాదాలు చెప్పాలి శాస్త్రవేత్త


Rate this content
Log in

Similar telugu story from Drama