నిజమైన కొడుకు
నిజమైన కొడుకు
ఒక అందమైన గ్రామంలో శివ పార్వతి అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు అందుకని ఆ దంపతులు ప్రతి దేవుణ్ణి పిల్లల్ని ప్రసాదించమని కోరుకునేవారు.అలా కొన్ని సంవత్సరాలకి ఆ దంపతులకు ఒక పిల్లాడు పుట్టాడు .ఆ పిల్లాడికి విజయ్ అని పేరు పెడితే ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.అలా విజయ్ పెరిగి పెద్దగా అయ్యి వాళ్ళ అమ్మ నాన్న ఎ౦తో ప్రేమగా చూసుకుంటున్నాడు.విజయ్ పెళ్లి చేసుకొని భార్యని ఇంటికి తీసుకువచ్చాడు. కోడలు అత్తగారి ఇంటికి రాగానే అత్తమామల్ని ఎంతో కష్టాలు పెట్టేది.అలా ఒక రోజు వాళ్ల భర్తతో ఇలా అన్నది మీ అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించు అన్నది అప్పుడు మా అమ్మ నాన్న నన్ను కాలు కింద పెట్టకుండా పెంచారు,అలాంటి తల్లిదండ్రులు నేను ఎందుకు వదలాలి మరియ మీ అమ్మా నాన్న నేను కూడా హోల్ డేస్ హౌమెకి పంపిమంటే నువ్వు కట్టుకుంటావా అని విజయ అన్నాడు.నేను ఎలా ఒప్పుకుంటాను అని విజయ్ వాళ్ళ భార్య అన్నది.అయితే మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న కాదా అని విజయ అన్నాడు.అప్పటి నుండి విజయ్ వాళ్ల భార్య తన తప్పు తెలుసుకుని అత్తమామల్ని తండ్రి తల్లిదండ్రుల గా చూసుకుంటుంది.