shiva vinesh

Tragedy

4  

shiva vinesh

Tragedy

రంగుల ప్రపంచాన్ని కోల్పోకండి

రంగుల ప్రపంచాన్ని కోల్పోకండి

1 min
23.1K


హోలీ పండుగ రోజు రామచంద్రపురం గ్రామంలో ప్రజలందరూ రంగులు ఒకరిపైన ఒకరు జల్లుకుంటూ ఆనందంగా ఆ రోజంతా గడిపారు.మరో రోజా ఊర్లో ఉన్న కొంత మంది ప్రజలకు కళ్ళు పోయాయి ఎందుకు కలుపుకుపోయే తెలుసుకోవడానికి


హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకుంటే హాస్పటల్లో ఉన్న డాక్టర్ మీ కళ్ళు పోవడానికి రంగులే కారణం అని అన్నారు.దానితో ఆ ఊరి ప్రజలందరూ ఆ రంగులు తయారు చేస్తే కంపెనీ బంద్ చేయించారు మరియు అలాగే కళ్ళు పోయిన అందరికీ డబ్బు సహాయం చేసింది ఆ కంపెనీ.ఎంత డబ్బు సహాయం చేస్తే ఏం లాభం ఈ రంగుల ప్రపంచాన్ని చూపించే కళ్ళు పోతే మళ్ళి రప్పించే గలరా ఊర్ల ప్రజలు అందరూ అనుకున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Tragedy