పసి ప్రాణం - 6
పసి ప్రాణం - 6
పసి ప్రాణం - 6 గురించి కాస్త ఆలస్యంగా చెప్తున్న...
దుష్ట శక్తులు ఎక్కడో ఉండవ్,
కొన్ని సార్లు మన ఇంట్లో లో నే ఉంటాయి.
తండ్రి లా నో,మామ లా నో,బార్య లా నో,భర్త లా నో,
ఎలా ఎదో ఒక వరస లో ఉంటారు,వస్తారు.
ఇంటి దొంగ నీ ఈశ్వరుడు కూడా పట్కొలేడు అంటరు అనేది నిజమే..ఊరికే అనలేదు పెద్దలు..
నేను ఆ అబ్బాయి కి శత్రువులు వీళ్ళు అనడం లేదు..
ఇలాగే ఉంటాడు ప్రతి ఇంట్లో కాని బయట పడని అంతా వరకు అందరూ రాజులే..
ఆ అబ్బాయి కింకుడ అలాగే జరిగింది.సొంత ఇంటి మనుషులే మోసం చేశారు.
అబ్బాయి ఒక చట్టి తల్లి కి తోడు గా ఉండలని అనుకుంటూ ఉండేవాడు అని చేప్పిన కదా.
ఆ చిట్టి తల్లికి, ఆ అబ్బాయి కి
కామన్ శత్రువులు కొందరు అయ్యారు
కానీ ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉండడం తో లైఫ్ సాఫి గా సాగుతుంది..
కానీ ఆ అబ్బాయి కి కొలువు లో దారులు అన్ని ముసుకుపోయే సమయానికి
సహాయం కోసం ఆ అబ్బాయి తప్పని సరి మోస పోయిన వల్ల దగ్గరికే వెళ్లాల్సి వస్తద లేదా అనేది సమస్య గా మారిన తన జీవితం లో కొన్ని రోజులు వేచి చూడాలి తప్పదు ..
అయితే కష్ట సమయం లో కూడా అబ్బాయి కి తోడు గా చిట్టి తల్లి మాత్రం ఉంది..
ఇక తన జీవితం ఎటు పోతుంది అనేది
వేచి చూసి నేను మీకు చెప్తాను..
