STORYMIRROR

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

జనన మరణo

జనన మరణo

1 min
721

మరణం 

జననం


చిత్ర విచిత్ర సంగతులను

కలగలిపిన చిత్రమిది 

బహు విచిత్రమైన సంఘటన హాలహాల్ మే ఈ జీవిత గమ్యం!


మేలు కోరే వారిన వెడలగొట్టకు

మంచి చేసే వారిని మరల గొట్టకు


మనసు తో చూసే వారిని

మరవనివ్వకు 


మన ఆలోచనల ప్రకంపలని తట్టుకుని నిలబడే నిబద్దత తో ఉండే లా మనసు నీ ముడి పడి న సమూహమే 


ఈ యుద్ధం


యుద్ధం గెలిచే వారు తక్కువే

రణ భూమి లో వెన్నుపోటు లు ఉంటాయి


జాగ్రత సుమా

జాగ్రత మిత్రమా!!


తరలి వస్తుంది వసంత మా

మరు జన్మ అనుబంధమా 


ఎవరు నీ వారు

ఎవరు పరాయి 

అనేది

నీ కష్టం లో మాత్రమే తెలియ వచ్చును 


హ మిత్రమా


స్నేహం తో తోడు అయ్యే తోడేళ్ళ మద్యన ఉన్నాం అని మరవకు సుమా!


చెలిమి తో మోసం చేసే వన్నె చిన్న కిలడిలు ఉన్నాయి

మన మద్యన 

జాగ్రత సుమా!


ఇట్లు


అందరి మంచి కోరే

మీ స్నేహితుడు


Rate this content
Log in

Similar telugu story from Horror